వినోదాత్మక ప్రేమకథ
రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సకుటుంబానాం’. ఉదయ్‌శర్మ దర్శకుడు. మహాదేవ గౌడ, నాగరత్న నిర్మాతలు.
రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సకుటుంబానాం’. ఉదయ్‌శర్మ దర్శకుడు. మహాదేవ గౌడ, నాగరత్న నిర్మాతలు. బుధవారం ఈ సినిమా తాలూకు ఓ గీతాన్ని విడుదల చేశారు. ‘అది దా సారు’ అంటూ సాగే ఈ గీతానికి మణిశర్మ స్వరాల్ని అందించగా అనంత్‌శ్రీరామ్ రచించారు.
రొమాంటిక్ గీతమిదని, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. చక్కటి వినోదంతో కుటుంబ కథగా మెప్పిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

