Bhagwant kesari | అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పెండ్లి సందD ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎస్.థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ఇప్పటికే అఖండతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన థమన్ ఇప్పుడు భగవంత్ కేసరి బీజీఎం పనులపై ఫోకస్ పెట్టాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఓ స్టిల్ హల్ చల్ చేస్తోంది. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. జై బాలయ్య, హ్యాట్రిక్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను జోడించాడు థమన్. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు బాలకృష్ణ. థమన్ కంపోజిషన్‌లో సాంగ్స్ ఉండబోతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
బాలకృష్ణ ఈ సారి భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలను తన మ్యూజిక్‌తో మరో స్థాయికి తీసుకెళ్లిన థమన్ ఈ సారి కూడా ఏ మాత్రం తగ్గేదేలే అని చెప్పకనే చెబుతున్నాడు. అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
BGM Work Started 💥💥🔥🔥#BhagavanthKesari #JaiBalayya #Balakrishna #NandamuriBalakrishna #AnilRavipudi #Sreeleela #Thaman pic.twitter.com/M0elh9YrIy
— Australian Telugu Films (@SrTelugu) September 21, 2023
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023
భగవంత్ కేసరి టీజర్..