ధనుష్‌కి శుభాకాంక్షలు తెలియజేసిన అవెంజర్స్ డైరెక్టర్స్

కోలీవుడ్ హీరో ధనుష్.. రజనీకాంత్ అల్లుడిగా కాకుండా ఓ స్టార్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన ధనుష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా రాణిస్తున్నారు.ఆయన టాలెంట్ ఒక్క దేశానికి పరిమితం కాలేదు. హాలీవుడ్‌లోను ధనుష్ నటిస్తున్నారు. తాజాగా ‘ది గ్రేమ్యాన్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమాకు రుస్సో బ్రదర్స్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోంది.
ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న ధనుష్ రీసెంట్గా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘జగమే తందిరమ్’(జగమే తంత్రం) అనే సినిమా చేసాడు. తమిళ్, తెలుగుతో సహా పదిహేడు భాషల్లో 190 దేశాల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మధ్యాహ్నం నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో హాలీవుడ్ దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ ధనుష్‌కి గుడ్‌లక్ చెప్పారు. ‘సూపర్ డా తంబీ.. నీతో పనిచేసేప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాం. రిలీజ్‌కు గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశారు రుస్సో బ్రదర్స్.
Thank you so much. That’s very sweet of you. Means a lot to me. https://t.co/SraBgHztgr
— Dhanush (@dhanushkraja) June 17, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

