Rules Ranjann | సలార్ విడుదల తేదీపై కన్నేసిన కిరణ్ అబ్బవరం.. రూల్స్ రంజన్ న్యూ లుక్
Rules Ranjann | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే నాలో నేనే లేను (Naalo Nene Lenu promo),రొమాంటిక్ లవ్ సాంగ్ సమ్మోహనుడాను లాంఛ్ చేయగా.. మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
Rules Ranjann | ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ యంగ్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే నాలో నేనే లేను (Naalo Nene Lenu promo),రొమాంటిక్ లవ్ సాంగ్ సమ్మోహనుడాను లాంఛ్ చేయగా.. మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు మేకర్స్. రూల్స్ రంజన్ చిత్రాన్ని సలార్ పార్టు 1 (Salaar) విడుదలయ్యే తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. స్టైలిష్, మోడ్రన్ కాస్ట్యూమ్స్‌లో వాక్ చేస్తున్న హీరోహీరోయిన్ల స్టిల్‌తో తాజా అప్డేట్ షేర్ చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.ఈ చిత్రానికి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి తెరకెక్కిస్తున్నారు.
రూల్స్ రంజన్ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం దీంతోపాటు KA9 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
The world of #RulesRanjann is here to entertain you all 🥁🥳
Worldwide grand release on September 28th 💥@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @AmrishRocks1 @DivyangLavania @MuraliKVemuri @rinkukukreja pic.twitter.com/F1FdtiNnpi
— starlightentertainment pvtltd (@starlightenter8) September 4, 2023
సమ్మోహనుడా సాంగ్..
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

