మనలో ఒకడి కథ
ఈ సినిమాలో నేను మనోరంజన్ అనే పాత్ర పోషించాను. అతను మనలో ఒకడిగా ఉంటాడు. ఓ టౌన్ నుంచి నగరానికి వెళ్లిన అతను తన కాలేజీలో ఎలాంటి రూల్స్ తీసుకొచ్చాడు? ఈ క్రమంలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాలంటే ‘రూల్స్ రంజన్' చూడాల్సిందే’ అన్నారు కిరణ్ అబ్బవరం.
‘ఈ సినిమాలో నేను మనోరంజన్ అనే పాత్ర పోషించాను. అతను మనలో ఒకడిగా ఉంటాడు. ఓ టౌన్ నుంచి నగరానికి వెళ్లిన అతను తన కాలేజీలో ఎలాంటి రూల్స్ తీసుకొచ్చాడు? ఈ క్రమంలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాలంటే ‘రూల్స్ రంజన్’ చూడాల్సిందే’ అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా రత్నంకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ నిర్మిస్తున్నారు. నేహాశెట్టి కథానాయికగా నటిస్తున్నది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘పాటలు హిట్టయితే సినిమా దాదాపుగా సక్సెస్ అయినట్లే. ఈ చిత్రానికి అమ్రిష్ అద్భుతమైన సంగీతాన్నందించాడు. వినోదమే ప్రధాన బలంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఆద్యంతం చక్కటి వినోదంతో ఇంటిల్లిపాదిని అలరించే చిత్రమిదని దర్శకుడు రత్నంకృష్ణ తెలిపారు. వినోదాత్మక అంశాలతో పాటు కథలో కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

