RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై అనుమానాలు..మీరెక్కడ దొరికారురా అంటూ ట్వీట్

టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్లతో సినిమా చేస్తున్న కారణంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండడం సహజం. అయితే అటు చరణ్, తారక్ పాత్రలను తక్కువ చేయకుండా.. ఇటు కథను మార్చకుండా సినిమాను తెరకెక్కించామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
మరోవైపు రాజమౌళి ఈ సినిమా కథ మనకు తెలిసింది కాకుండా ఫిక్షన్ నేపథ్యంలో కొత్తగా తెరకెక్కించాం అని చెబుతూనే ఉన్నాడు. కాని ఓ నెటిజన్ 1920 లో స్వాతంత్ర్య సమరయోధులు ఇంటి నుండి వెళ్ళిపోయి రెండేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకున్నారని, కాబట్టి ఈ రెండేళ్ళల్లో ఏం జరిగిందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్ ని ఫిక్షన్ గా తెరకెక్కించాలని రాజమౌళి అనుకున్నాడు
మనకు తెలిసిన స్టోరీని కూడా మార్చి చూపిస్తున్నారా అనేది డౌట్ అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి ఆర్ఆర్ఆర్ టీం ఫన్నీగా బదులు ఇచ్చింది. ‘ ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా క్లియర్ గా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉండదు. మైండ్ లో నుండి అవ్వన్నీ తీసేసీ హాయిగా సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది.
Ori Mee Dumpalu Thega…. Meeerekkada Dorikaaru ra… Director press meet petti cheppaaru kada clear ga… Meeku thelisina story edi kudaa cinema lo undadu. Mind lo nunchi avanni theesesi enjoy the euphoria and film!!
— RRR Movie (@RRRMovie) November 10, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- Rajamouli
- ram charan
- rrr movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

