మారేడుమిల్లిలో మోగ్లీ పోరాటాలు
రోషన్ కనకాల కథానాయకుడిగా సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘మోగ్లీ 2025’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది.

మారేడుమిల్లి ఫారెస్ట్‌లో రీసెంట్గా బిగ్ ైక్లెమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. 15రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో రోషన్ కనకాల చేసిన రిస్క్‌తో కూడుకున్న యాక్షన్ స్టంట్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇంకో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని, ఈ నెలలోనే టీజర్‌ని కూడా విడుదల చేస్తామని వారు తెలిపారు. సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బండి సరోజ్‌కుమార్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!