Bubblegum Teaser | ప్రేమ బబుల్ గమ్ లాంటిది.. రోషన్ కనకాల Bubblegum టీజర్
Bubblegum Teaser | టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల (Roshan kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రాజెక్ట్ #BG. Bubblegum టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు (Ravikanth Perepu)దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్. తాజాగా బబుల్గమ్ టీజర్‌ను లాంఛ్ చేశారు.
Bubblegum Teaser | టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల (Roshan kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రాజెక్ట్ #BG. Bubblegum టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్. తాజాగా బబుల్గమ్ టీజర్‌ను నాని లాంఛ్ చేశాడు.
ప్రేమ బబుల్ గమ్ లాంటిది.. మొదట్ల తీయగుంటది.. తర్వాత అంటుకుంటది.. షూస్ కింద, థియేటర్లల్ల సీట్ల కింద అంత ఈజీ కాదురరేయ్ పండవెట్టేస్తది.. అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. హీరోహీరోయిన్ల డిఫరెంట్ లవ్‌ట్రాక్‌తో యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో సినిమా సాగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ప్రీ లుక్ పోస్టర్లో హీరోహీరోయిన్లు సూపర్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తూ.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ ఇద్దరి కెమిస్ట్రీ సిల్వర్‌స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతుందని చెప్పకనే చెబుతున్నాడు డైరెక్టర్. ఈ చిత్రానికి సురేశ్ రగుతు సినిమాటోగ్రాఫర్ కాగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవికాంత్ పేరెపు. ఈ సినిమాల తర్వాత తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Bubblegum టీజర్..
BG ప్రీ లుక్‌తో నయా అప్డేట్..
Unveiling the first look and title of #BG with none other than the Pride of Indian Cinema, Mr. @ssrajamouli at 5 PM!!@ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou @maheshwarimovie @peoplemediafcy @vishwaprasadtg @vivekkuchibotla @SricharanPakala @ananth_designer… pic.twitter.com/9x8UfyWO4v
— Suresh PRO (@SureshPRO_) October 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

