క్లాసీ ఛాంపియన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్'. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ అద్వైతం దర్శకుడు. జీ తెలుగు సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ అద్వైతం దర్శకుడు. జీ తెలుగు సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్టు సోమవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నదనీ, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా పూర్తి చేస్తున్నామని, ఇండియన్ బాక్సాఫీస్‌కు ఈ సినిమా పెద్ద బూస్ట్‌ని ఇవ్వనున్నదని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌డేట్ పోస్టర్లో లాంగ్ డార్క్ ఓవర్‌కోట్ ధరించి క్లాసీ లుక్‌లో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటకొస్తున్న హీరో రోషన్‌ని చూడొచ్చు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మదీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఆర్ట్: తోట తరణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

