రొమాంటిక్ లవ్‌స్టోరీ

ఆకాష్‌పూరి, కేతికాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే సంభాషణలు అందిస్తూ ఛార్మితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ పాదురి దర్శకత్వం వహించారు. సెన్సార్ పూర్తయింది. ‘యు.ఎ’ సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఓ జంట ప్రణయప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. ఆకాష్‌పూరి పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోంది. థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. రమ్యకృష్ణ, మకరంద్‌దేశ్‌పాండే, ఉత్తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: నరేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akash puri
- romantic movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

