Roja: ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీపై రోజా కూతురి ఫొటో.. కల నెరవేరిందన్న అన్షు

90ల కాలంలో స్టార్ హీరోయిన్గా అలరించిన రోజా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షో లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. కమెడియన్లకు పంచ్ లు వేసి నవ్వుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. అయితే సెల్వమణిని వివాహం చేసుకున్న రోజా అన్షు మల్లిక్, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
రోజా తన పిల్లలని చాలా గారాబంగా పెంచుతుంది. వారికి అభిరుచులకి ఏ రోజు ఎదురు చెప్పదు.అయితే ఈ కాలం పిల్లలు అంతా ఆధునిక ఐటీ ఫ్యాషన్ సహా ఇన్నోవేషన్ రంగాల్లో ముందుకెళుతుంటే.. రోజా కూతురు మాత్రం సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించి భాషపై పట్టు సాధించి సృజనాత్మకతతో ముందుకెళుతోంది. తాజాగా అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత అన్షు ఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించడం విశేషం.
తనకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల స్పందించిన అన్షూ.. తన కల నెరవేరిందని సంతోష పడింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా ఆమె ఫొటో వేశారు. రీసెంట్గా అన్షు మాలిక తన పుట్టినరోజు జరుపుకోగా, ఆ వేడుకలని రోజా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anshu
- roja
- roja selvamani
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

