ఆలోచింపజేసే దీక్ష
అక్సా ఖాన్, అలేఖ్యరెడ్డి, కిరణ్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక యాక్షన్ మూవీ ‘RK దీక్ష’. డా.ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్ని ఆవిష్కరించారు.
అక్సా ఖాన్, అలేఖ్యరెడ్డి, కిరణ్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక యాక్షన్ మూవీ ‘RK దీక్ష’. డా.ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్ని ఆవిష్కరించారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ ఈ పోస్టర్ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘అన్న ఎన్టీఆర్ 50ఏండ్ల క్రితం ‘దీక్ష’ సినిమా చేశారు.
ఇప్పుడు అదే పేరుతో మేం వస్తున్నందుకు గర్వంగా ఉంది. చిన్న సినిమాలకు డిజిటల్ చార్జ్‌లు భారంగా మారాయి. చక్కటి సందేశంతో రూపొందిన ‘దీక్ష’ లాంటి సినిమాలకు డిజిటల్ చార్జ్‌లు తగ్గించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే గొప్ప సినిమా మా దీక్ష’ అని దర్శక, నిర్మాత డా.ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. ఇంకా చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నటి అక్సాఖాన్, నటి తులసి, నటులు కిరణ్, గురురాజ్, సాయివెంకట్ తదితరులు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

