Ritu Varma | మహారాణి రుక్మిణీదేవిగా రీతూవర్మ..
శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న ‘శ్వాగ్' చిత్రంలో రీతూవర్మ కథానాయికగా నటిస్తున్నది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వింజమర వంశంలోని మహారాణి రుక్మిణిదేవిగా నటించారు.
Ritu Varma | శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న ‘శ్వాగ్’ చిత్రంలో రీతూవర్మ కథానాయికగా నటిస్తున్నది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వింజమర వంశంలోని మహారాణి రుక్మిణిదేవిగా నటించారు.
విష్ణు, రీతూ పాత్రల కామెడీ సంభాషణతో ఈ వీడియో ఆద్యంతం సాగింది. ఈ వీడియో ద్వారా మేకర్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహారాణి రుక్మిణీదేవిగా ఆమె పాత్ర, గెటప్ అన్నీ ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ తెలిపారు. హసిత్ గోలి దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకరన్, సంగీతం: వివేక్ సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ritu varma
- Sree Vishnu
- Swag
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

