ఇద్దరమ్మాయిల ప్రేమకథ
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘డేంజరస్'. ‘మా ఇష్టం’ ఉపశీర్షిక. నైనా గంగూలీ, అప్సర రాణి కథానాయికలుగా నటించారు.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘డేంజరస్’. ‘మా ఇష్టం’ ఉపశీర్షిక. నైనా గంగూలీ, అప్సర రాణి కథానాయికలుగా నటించారు. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమకథతో ఈ సినిమా తీశాం. మగవాళ్లతో వారు ఎలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారనే నేపథ్యంలో క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ అంశాల కలబోతగా సాగుతుంది’ అని చెప్పారు. తన దర్శకత్వంలో రూపొందిన కొన్ని చిత్రాల రీరిలీజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్మ తెలిపారు. ఈ చిత్రాన్ని విశాఖ టాకీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి విడుదల చేస్తున్నామని నట్టి కుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

