నేను నమ్మే సిద్ధాంతమదే!

చేసే పని మీద గౌరవం ఉంటే అదే పేరు, డబ్బు సంపాదించిపెడుతుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది మిత్రశర్మ. ఆమె కథానాయికగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దయానంద్ దర్శకుడు. నేడు మిత్రశర్మ జన్మదినం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నటన, సినిమాలపై మక్కువతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చా. అవకాశాల కోసం చాలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. నాలా సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ‘బాయ్స్’ చిత్రాన్ని నిర్మించాను. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఈ సినిమా కోసమే వెచ్చించాను. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కాలేజీ జీవితంలో కొందరు యువతీయువకులకు ఎదురైన అనుభవాలతో నవ్విస్తూనే హృదయాల్ని కదిలిస్తుంది. రాహుల్ సింప్లిగంజ్ ఆలపించిన పాటకు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actress
- Boys
- mitra sharma
- Producer
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

