Trisha | 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వనున్న చెన్నై సోయగం
నలభయ్యవ పడిలో కూడా వన్నెతరగని అందంతో అలరారుతున్నది చెన్నై సోయగం త్రిష. ‘పొన్నియన్ సెల్వన్' చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కమల్‌హాసన్‌తో ‘థగ్‌లైఫ్', చిరంజీవితో ‘విశ్వంభర, మలయాళంలో మోహల్‌లాల్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నది త్రిష.
Trisha | నలభయ్యవ పడిలో కూడా వన్నెతరగని అందంతో అలరారుతున్నది చెన్నై సోయగం త్రిష. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కమల్‌హాసన్‌తో ‘థగ్‌లైఫ్’, చిరంజీవితో ‘విశ్వంభర, మలయాళంలో మోహల్‌లాల్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నది త్రిష. తాజా సమాచారం ప్రకారం ఈ భామ బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. 14 ఏళ్ల క్రితం అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘ఖట్టా మీఠా’ అనే చిత్రంలో నటించింది త్రిష.
ఆ తర్వాత పూర్తిగా దక్షిణాది చిత్రాలకే పరిమితమైపోయింది. ప్రస్తుతం సౌత్‌లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఈ సొగసరి బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్ సరసన ‘ది బుల్’ అనే చిత్రంలో నటించబోతున్నది. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకోనుంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత త్రిష బాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

