ఒకే ఒక్కడు రేంజ్లో చరణ్-శంకర్ మూవీ..!

కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఒకే ఒక్కడు..భారతీయుడు..అపరిచితుడు` రేంజ్ లో… శంకర్ మరో అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని ప్రచారమవుతోంది. నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడిగా మారితే ఎలా ఉంటుందనే కోణంలో శంకర్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడట.
సామాజిక రాజకీయ అంశాల కోణంలో ఎమోషనల్ డ్రైవ్ తో కథ అంతా సాగుతుందని టాక్ వినిపిస్తోంది. కలెక్టర్ సీఎంగా మారి వ్యవస్ధలోని లోపాలను ఎలా సరిజేయగలడనేది శంకర్ తనదైన శైలిలో చూపించనున్నాడట. ఒకే ఒక్కడు తరహా కంటెంట్‌కి సరికొత్త సొబగులు అద్ధి శంకర్ తెరకెక్కించనుండగా, ఈ సినిమాకి మూల కథను కార్తీక్ సుబ్బరాజ్ అందిస్తున్నారని తెలిసింది. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Indian 2
- ram charan
- RC 15
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

