Eagle | మాస్ మహారాజా రవితేజ (Raviteja)కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా ప్రాజెక్ట్ ఈగల్. సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారిలో జోష్ నింపే న్యూస్ తెరపైకి వచ్చింది. ఈగల్ ప్రస్తుతం రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాంలు ETV Win, Prime Videoలలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
మరోవైపు ఈగల్ హిందీలో సహదేవ్ టైటిల్‌తో విడుదల కాగా.. ప్రస్తుతానికి హిందీ డబ్బింగ్ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ ఏమి ఇవ్వలేదు మేకర్స్. ఇంకేంటి మరి థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈగల్ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెప్పించింది. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల ముఖ్య పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈగల్ సినిమాను తెరకెక్కించారు.
మాస్ మహారాజా అభిమానులను ఫుల్ ఖుషీ చేసే అప్డేట్ అందిస్తూ.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలియజేసిన విషయం తెలిసిందే. సీక్వెల్‌కు ఈగల్.. యుద్ధకాండ టైటిల్‌ను కూడా ఫైనల్ చేసినట్టు ప్రకటించేశారు. మేకర్స్ ఈగల్ నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, స్టైలిష్ లుక్, ట్రైలర్ అప్డేట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ ఈగల్ ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ సినిమాపై ముందునుంచి క్యూరియాసిటీ పెంచాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
రవితేజ ఈగల్ ట్రైలర్..
AaduMacha వీడియో సాంగ్..
AaduMacha సాంగ్ ప్రోమో..
AaduMacha సాంగ్ అప్డేట్ లుక్..
MASSive song #AaduMacha 🤩 gonna rock your album list soon. Get ready to groove for the massy number 🔥🕺
First single #AaduMacha song promo will be out Tomorrow 💥
Stay tuned to *ICON MUSIC* https://t.co/mE8gR0DZ78
Full Song out on Dec 5th! 🔥
Worldwide Grand release on… pic.twitter.com/pfDErab1kg
— People Media Factory (@peoplemediafcy) December 3, 2023
ఈగల్ నయా లుక్..
లెక్క మొదలు #EAGLE 🦅 #50DaysForEAGLEArrival 🔥
Teaser – https://t.co/sCRPU1NesL@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809@davzandrockz @manibkaranam @sujithkolli @Srinagendra_Art @srinu10477… pic.twitter.com/RNUxxmzz5r
— People Media Factory (@peoplemediafcy) November 24, 2023
ఈగల్ కాన్సెప్ట్ పోస్టర్..
ఈ దీపావళి బాణాసంచా సంక్రాంతి వరకు కాలుతుంది. 🧨💥
Team #EAGLE 🦅 wishes you all a very Happy & Joyous Diwali. 🪔 #EAGLETeaser – https://t.co/sCRPU1NesL@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809… pic.twitter.com/Zgf5SdBLx2
— People Media Factory (@peoplemediafcy) November 12, 2023
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
#Eagle movie songs are going to be Feast 🤩 🦅
It’s Definitely Special 🕺@RaviTeja_offl@Karthik_gatta @manibkaranam @sujithkolli https://t.co/dc33g3DDZF— People Media Factory (@peoplemediafcy) August 27, 2023
పూజ సెర్మనీ ఫొటోలు..
With all the anticipation & hype from the announcements, #RT4GM pooja ceremony was conducted on an auspicious note 💥💥
The much awaited project begins its shoot very soon ❤🔥#RT4GMBlast 💥
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand @selvaraghavan @Actress_Indhuja… pic.twitter.com/41IHrsE7C0
— Mythri Movie Makers (@MythriOfficial) October 26, 2023
Happy to be associated with the prestigious @MythriOfficial alongside a powerful team for my Telugu debut ❤️
Need all your blessings 🙏🏻❤️😇 https://t.co/4uFYCRfuf8
— Indhuja (@Actress_Indhuja) October 25, 2023
పాపులర్ డైరెక్టర్ ఇతడే..
Welcoming the versatile @selvaraghavan on board for #RT4GM in a character which will be remembered for long ❤🔥#RT4GMBlast 💥
Stay tuned for more updates today!
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand pic.twitter.com/cc3k8Sn9cD
— Mythri Movie Makers (@MythriOfficial) October 25, 2023
The BLOCKBUSTER COMBO of MASS MAHARAJA @RaviTeja_offl & @megopichand join hands with BLOCKBUSTER PRODUCERS #NaveenYerneni & #RaviShankar of @MythriOfficial for #RT4GM ❤️🔥
This will be a MASS FEAST for the audience. Stay tuned for more updates 💥#RT4GMBlast 💥 pic.twitter.com/GUuyfBGzgC
— BA Raju’s Team (@baraju_SuperHit) October 25, 2023