విభిన్నమైన కథలతో..
‘ఇరుముడి’ జోష్ మీదున్న రవితేజ.. ఆలస్యం చేయకుండా వెంటవెంటనే రెండు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి హసిత్ గోలీ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న సినిమా కాగా.. రెండోది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో లక్ష్మణ్ నిర్మిస్తున్న సినిమా. ఈ రెండు సినిమాలూ రెండు భిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్నట్టు సమాచారం. హసిత్గోలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందట.

హీరో శ్రీవిష్ణు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో హీరోయిన్లు కూడా ఖరారైనట్టు తెలిసింది. రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, శ్రీవిష్ణుతో మాళవిక మోహనన్ జతకట్టనున్నదని వినికిడి. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానున్నది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వివేక్ ఆత్రేయ సినిమా విషయానికొస్తే.. ఇది హారర్ కామెడీ జానర్ అని తెలిసింది. కథ నచ్చడంతో రవితేజ వెంటనే ఓకే చెప్పారట. ఇదే నిజమైతే రవితేజ నటిస్తున్న తొలి హారర్ కామెడీ సినిమా ఇదే అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?