Priya: కొత్త కెప్టెన్‌గా ప్రియ.. కాజల్ మనసు కరగదని రవి కామెంట్

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఎపిసోడ్లో కెప్టెన్సీ పోటీదారులైన యాంకర్ రవి, ప్రియ, అనీ మాస్టర్, శ్వేత మధ్య పోటీ జరగగా, ఇందులో గెలిచిన ప్రియ ఈ వారం కెప్టెన్ అయింది. ఎంత బాగా ఆడిన కూడా ఇంట్లో వాళ్ల సపోర్ట్ లభించడం లేదంటూ మానస్, సన్నీ ఎమోషనల్ అయ్యారు. వారిని లోబో ఓదార్చాడు. ఇంతలో ప్రియాంక.. మానస్‌కి అన్నం ప్లేట్ తీసుకురాగా, ఆమెపై మండిపడ్డాడు.
కొత్త కొప్టెన్ అయిన ప్రియకు రవి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అన్ని టాస్క్‌లలో బాగా ఆడిన మానస్‌కి రేషన్ మేనేజర్ ఇవ్వాలని పింకీ ప్రియని రిక్వెస్ట్ చేసింది. అయితే పింకీ.. మానస్‌కి మాత్రమే సేవలు చేస్తుందని ఆనీ మాస్టర్ అనడంతో ప్రియ దగ్గర బాధపడ్డాడు మానస్. ఇక హౌజ్‌లో పింకీ, మానస్ మధ్య ఏదో నడుస్తుందని అందరు చెవులు కొరుక్కుంటున్న నేపథ్యంలో పింకీని దూరం పెట్టాలని మానస్ భావిస్తున్నాడు.
కాజల్ తనపై నెగెటివ్ కామెంట్స్ చేసిందని రవి విషం చిమ్మడం మొదలు పెట్టాడు. కాజల్ చేయి తెగి కట్టు కట్టుకుంటే చిన్న గాయమే అయిందని ప్రియతో చెప్పాడు రవి. సన్నీ అంటే ఆమెకు సరిగా పడదు.. అలాంటిది అతని కోసం ఏడుస్తుంది ఏంటి? అని ప్రియ రవి దగ్గర అనగా, రవి ఆమె గురించి అంతా తెలిసినట్టు మాట్లాడాడు. ఆమె ఒకరి కోసం ఏడ్వడం ఏంటి?? అదంతా గేమ్ ప్లాన్.. ఆమెకు ఎవరితో ఎలా ఉండాలో.. ఎలా ఉండాలో పూర్తిగా తెలుసు. కాజల్ ఒక రాయి లాంటిది ఆమె మనసు కరగదు.. కరిగినట్టుగా నటిస్తుంది అంతే అని అన్నాడు రవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

