Thamma Trailer | రష్మిక మందన్నా హారర్ కామెడీ మూవీ ‘థామా’ ట్రైలర్ విడుదల!
Thamma Trailer | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో (Rashmika Mandanna) నటిస్తున్న హిందీ హారర్ కామెడీ చిత్రం 'థామా' (Thamma).
Thamma Trailer | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో (Rashmika Mandanna) నటిస్తున్న హిందీ హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma). ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటిస్తుండగా.. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న ఐదవ చిత్రం. ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

