Thamma Telugu Trailer | రష్మిక మందన్నా హారర్ కామెడీ ‘థామా’ తెలుగు ట్రైలర్ విడుదల!
Thamma Trailer | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో (Rashmika Mandanna) నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma). ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటిస్తుండగా.. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Thamma Trailer | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో (Rashmika Mandanna) నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma). ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటిస్తుండగా.. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న ఐదవ చిత్రం. ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాను సురేష్ ప్రోడక్షన్స్ తెలుగులో విడుదల చేయబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

