Rashmika Mandanna | క్రంచీరోల్ అనిమే అవార్డ్స్.. జపాన్‌లో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న రష్మిక
Crunchyroll Anime Awards 2024 | నేషనల్ క్రష్ రష్మిక మందన్న తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గతేడాది విడుదలైన ‘యానిమల్’ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుత అభినయంతో మరింత పేరు సంపాదించుకుంది.
Crunchyroll Anime Awards 2024 | నేషనల్ క్రష్ రష్మిక మందన్న తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గతేడాది విడుదలైన ‘యానిమల్’ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుత అభినయంతో మరింత పేరు సంపాదించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ అమ్మడు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
జపాన్‌లోని టోక్యో(Tokyo) వేదికగా జరిగే ప్రతిష్టాత్మకమైన క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024లో భారత్ తరపున పాల్గొనేందుకు రష్మికకు అవకకాశం దక్కింది. ఇక ఈ ఈవెంట్ కోసం జపాన్ వెళ్లింది రష్మిక. అయితే టోక్యో ఎయిర్ పోర్టులో రష్మిక ల్యాండ్ అవ్వగానే నేషనల్ క్రష్‌కు గ్రాండ్ గా స్వాగతం లభించింది. జపాన్ లో రష్మిక అభిమానులు….ఆమె ఫొటోస్‌తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ సాదరంగా ఆహ్వానించారు. ఇక జపాన్ అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతూ.. రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ అవార్డుల వేడుక మార్చి 02న టోక్యోలో జరుగనుంది.
National crush @iamRashmika was warmly welcomed by her fans in Tokyo❤️#RashmikaMandanna #Pushpa2TheRule pic.twitter.com/lFWbaQLpvm
— Suresh PRO (@SureshPRO_) March 1, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

