Rashmika: రష్మికతో అంతర్వేది ఆలయంలో ప్రత్యక్షమైన శర్వానంద్

శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ఆడాళ్లూ మీకు జోహార్లు . ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
రీసెంట్గా అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శర్వానంద్, రష్మికా మంధన్న సందడి చేశారు. స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి ఆశీర్వచనాలు తెలిపారు. క్షేత్ర మహాత్మ్యం గురించి వారు అర్చకులను అడిగి తెలుసుకున్నారు.
చిత్ర హీరోయిన్ రష్మిక.. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్‌లోనూ దుమ్ములేపుతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు మూడు బాలీవుడ్ సినిమాలున్నాయి. తెలుగులోనూ రెండు చిత్రాలున్నాయి. ఇక ఇప్పుడు రష్మిక వరుసగా తెలుగు సినిమాలకే డేట్లు ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు పుష్ప చిత్రంతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్లో పాల్గొంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

