బాహుబలి, ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా
‘తెలుగులో ఓ క్రేజీ మూవీ వచ్చిందని అంతా గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి ఎలా చెప్పుకుంటామో ‘రావు బహదూర్' గురించి కూడా అలా చెప్పుకుంటారు. ఇది నా ప్రామిస్.
‘తెలుగులో ఓ క్రేజీ మూవీ వచ్చిందని అంతా గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి ఎలా చెప్పుకుంటామో ‘రావు బహదూర్’ గురించి కూడా అలా చెప్పుకుంటారు. ఇది నా ప్రామిస్. దర్శకుడు వెంకటేశ్ మహా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. ప్యాషన్ ఉన్న వారంతా కలిసి పనిచేసిన సినిమా ఇది. జూలై 4 నా పుట్టినరోజు. ఈ సినిమాను చూసి, నా బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారని ఆశిస్తున్నా’ అని హీరో సత్యదేవ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’.
వెంకటేశ్ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణరెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘నాట్ ఏ టీజర్’ పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో సత్యదేవ్ మాట్లాడారు. ఈ సినిమాకోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చిందని, ఈ పాత్రకోసం సత్యదేవ్ చాలా కష్టపడ్డారని, అద్భుతంగా నటించారని దర్శకుడు వెంకటేష్ మహా అన్నారు. ఇంకా కథానాయిక దీపా థామస్‌తోపాటు నిర్మాతలు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

