నితిన్ ‘రంగ్ దే’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. మూడు రోజుల వీకెండ్ బాగానే యూజ్ చేసుకుంది రంగ్ దే. నితిన్ గత సినిమాలతో పోలిస్తే మంచి వసూళ్లను తీసుకొచ్చింది రంగ్ దే. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త మంచి టాక్ వచ్చిన సినిమా ఇదే కావడంతో కలెక్షన్స్ కూడా స్టడీగానే ఉన్నాయి.
తొలిరోజు 5.43 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండు, మూడు రోజులు కూడా పర్లేదు అనిపించింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ సినిమా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
‘రంగ్ దే’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు:
నైజాం: 3.85 కోట్లు
వైజాగ్: 1.30 కోట్లు
సీడెడ్: 1.50 కోట్లు
ఈస్ట్: 85 లక్షలు
వెస్ట్: 58 లక్షలు
గుంటూరు: 1.09 కోట్లు
కృష్ణా: 53 లక్షలు
నెల్లూరు: 45 లక్షలు
ఏపీ, తెలంగాణ 3 రోజుల మొత్తం: 10.15 కోట్లు (15.22 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 65 లక్షలు
ఓవర్సీస్: 90 లక్షలు
మూడు రోజుల వరల్డ్ వైడ్ టోటల్ : 12.25 కోట్లు (19.60 కోట్ల గ్రాస్)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

