Rana Naidu Season 2 | ‘రానా నాయుడు’ సీజన్ 2 టీజర్ వచ్చేసింది
Rana Naidu 2 Teaser | టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu) సీజన్ 2 రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Rana Naidu Season 2 Official Teaser | టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలయ్యి మంచి రికార్డు వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్‌లో నాగానాయుడు (వెంకటేశ్), రానా నాయుడు (రానా) తండ్రీ కొడుకులుగా నటించారు. వారి మధ్య నడిచే ట్రాక్‌లో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పటికీ, మిగిలిన కథాంశం ఆసక్తికరంగా సాగుతుంది. ‘రానా నాయుడు’ విజయంతో, చిత్రబృందం సీజన్ 2 రాబోతుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ సిరీస్‌ను జూన్ 13న నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఇందులో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. కృతికర్భందా మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

