#RC15 | రామ్‌చరణ్-శంకర్ సినిమాకు కథ ఇచ్చింది ఆ దర్శకుడా..?
Ramcharan shankar movie | సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి ఎంత పెద్ద స్టార్ అయినా సిద్దంగా ఉంటారు.
Ramcharan shankar movie | సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి ఎంత పెద్ద స్టార్ అయినా సిద్దంగా ఉంటారు. ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుంటారు. ఇండియన్ సినిమాకు గ్రాండియర్ పరిచయం చేసన ఘనత ఈయన సొంతం. ప్రస్తుతం ఈయన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌తో #RC15 తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను ప్రముఖ దర్శకుడు పేట, మహాన్ ఫేం కార్తిక్ సుబ్బరాజు వెల్లడించాడు.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ అందిస్తున్నానని..ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని, శంకర్‌కు కథ నచ్చడం తన అదృష్టం అని, ఆయనతో ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది అంటూ స్వయంగా పేర్కొన్నాడు. దీంతో ఒకే ఒక్కడు తరహా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా రామ్‌చరణ్‌కు జోడిగా కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ నటించిన ట్రిపుల్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 25న ఈ చిత్రం విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

