ఈ స్వాతంత్య్రం రాజకీయ నాయకులదే
సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జం టగా నటించిన చిత్రం ‘రా మ్ (RAM-ర్యాపిడ్ యాక్ష న్ మిషన్). మిహిరామ్ వైనతేయ దర్శకుడు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, డైలా గ్స్ అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను ‘సైంధవ్' డైరెక్టర్ శైలేష్ కొలను ఆవిష్కరించారు.
సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జం టగా నటించిన చిత్రం ‘రా మ్ (RAM-ర్యాపిడ్ యాక్ష న్ మిషన్). మిహిరామ్ వైనతేయ దర్శకుడు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, డైలా గ్స్ అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను ‘సైంధవ్’ డైరెక్టర్ శైలేష్ కొలను ఆవిష్కరించారు. ‘ఈ 60 ఏళ్ల స్వాతంత్య్రం ప్రజలది కాదు.. అధికారులది కాదు.. రాజకీయ నాయకులది మాత్రమే’ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంది. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతున్న ఈ సినిమాలో భానుచందర్, సాయికుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

