Ram Potineni | హీరో రామ్ పోతినేనికి గాయం
Ram Potineni | తెలుగు నటుడు రామ్ పోతినేనికి గాయమైంది. సోమవారం జిమ్ చేస్తుండగా.. అతని మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే డబుల్ ఎనర్జీతో రావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నెక్ బ్యాండ్‌తో

హైదరాబాద్ : తెలుగు నటుడు రామ్ పోతినేని (Ram Potineni) కి గాయమైంది. సోమవారం జిమ్ చేస్తుండగా.. అతని మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే డబుల్ ఎనర్జీతో రావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నెక్ బ్యాండ్‌తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్‌కు గాయం కావడంతో అతని సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. లింగుస్వామి దర్శకత్వంలో 19వ సినిమాలో రామ్ నటిస్తున్నాడు.
Ustaad @ramsayz's #RAPO19 shoot halted due to his Neck injury during body transformation.
— OverSeasRights.Com (@Overseasrights) October 4, 2021
Get well soon with double the energy #RAPO ❤️. #RamPothineni pic.twitter.com/L5GZ18qfIT
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

