Ram Pothineni | రణబీర్ కపూర్‌తో కలిసి నటించాలని ఉంది : రామ్ పోతినేని
Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పాల్గోంటుంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే ముంబైలో ప్రమోషన్స్ నిర్వహించారు మేకర్స్.
అయితే ఈ ప్రమోషన్స్‌లో బాలీవుడ్ మీడియా హీరో రామ్‌ని అడుగుతూ.. హిందీలో ఎవరితో చేయాలి అనుకుంటున్నారు అని అడుగగా.. తనకు రణబీర్ కపూర్ అంటే ఇష్టం అని తెలిపాడు. రణబీర్ నటన నచ్చుతుంది. సంజూ సినిమాలో రణబీర్ చేసిన సంజయ్ దత్ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం టైం వచ్చినప్పుడు రణబీర్ కపూర్‌తో కలిసి నటించాలని ఉందని రామ్ పోతినేని తెలిపాడు.
కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం రీసెంట్గా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘ఏ’ (A) సర్టిఫికెట్‌ను అందించారు. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. 2 గంటల 42 నిమిషాలు అని సమాచారం. మరోవైపు ఈ సినిమా క్లైమాక్స్‌లో ఒక క్రేజీ సర్ప్రైజ్ ఉందని చిత్రబృందం తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

