అబ్బా ఓ అబ్బాయా..!
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా’.
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతనరాజ్ ఫిలిమ్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవల ఈ చిత్రంలోని ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా’ అనే లిరికల్ వీడియోని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘అమ్మాయిలు అబ్బాయిలు తమ ఇష్టాన్ని, ప్రేమను వ్యామోహాన్ని పాట రూపంలో వ్యక్తం చేసే ఎలా వుంటుందో అనే కాన్సెప్ట్‌తో ఈ పాటను రూపొందించాం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. తప్పకుండా చిత్రం కొత్తదనాన్ని కోరుకునే ఈతరం ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసం ఉంది’ అన్నారు. భరణి శంకర్, జయలలిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

