NTR Birthday | ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
Ram Charan - NTR | నేడు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
Ram Charan – NTR | నేడు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్‌కు ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. నా ప్రియమైన తారక్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను అంటూ రామ్ చరణ్ రాసుకోచ్చాడు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇండియన్ ఇండిపెండెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాతోనే ఎన్టీఆర్ – రామ్ చరణ్‌ల మధ్య బాండింగ్ బలంగా మారింది.
Happiest birthday to my dearest @tarak9999 pic.twitter.com/yocPcidL08
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

