RAm Charan: మొన్న ఎన్టీఆర్.. నేడు రామ్ చరణ్.. కాస్ట్ లీ కార్లపై మోజు

హీరోలకు కాస్ట్ లీ బైక్స్, లగ్జరీ కార్ల మీద మోజు ఎక్కువనే సంగతి తెలిసిందే. మొన్నా మధ్య జూనియర్ ఎన్టీఆర్ ‘లంబోర్ఘిని’ మోడల్ కారును ఆర్డర్ చేసారు. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థనే ‘లంబోర్ఘిని’. ఇటీవల ఈ కారులో ఎన్టీఆర్ రయ్యిమంటూ దూసుకెళ్లారు.దీని ధర 3.16 కోట్లు ఉంటుంది. ఇండియాలో ఈ కారు కొన్న తొలి వ్యక్తి ఎన్టీఆర్.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కూడా తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఈ కారుని చెర్రీ తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ కారుని చెర్రీకి హ్యాండోవర్ చేయగా, బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్ రయ్మని వెళ్లిపోయారు. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కారుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో నటించగా, ఈ చిత్రం ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ లేదు.ఇప్పటికే షూటింగ్ పూర్తైనప్పటికీ థియేటర్స్ అన్నీ తెరచుకోని కారణంగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Benz
- car
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

