Ram Charan – Upasana | ఉపాసన పాదాలకు మసాజ్ చేసిన రామ్ చరణ్
Ram Charan - Upasana | టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అంటే మొదటగా గుర్తొచ్చే జంట రామ్ చరణ్, ఉపాసనలు. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ జంట తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ నగర్ వెళ్లిన విషయం తెలిసిందే.
Ram Charan – Upasana | టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అంటే మొదటగా గుర్తొచ్చే జంట రామ్ చరణ్, ఉపాసనలు. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ జంట తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ నగర్ వెళ్లిన విషయం తెలిసిందే. స్పెషల్ ఫ్లైట్‌లో ఈ జంట వెళుతుండగా.. రామ్ చరణ్ ఉపాసన పాదాలకు మసాజ్ చేశాడు. ఇక ఉపాసన పాదాలకు రామ్ చరణ్ మసాజ్ చేస్తుండగా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది రామ్ చరణ్ టీమ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన పెళ్లి అయ్యిన తర్వాత భార్య సేవకుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— TeamUpasana (@TeamUpasana) March 1, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

