షడ్రుచుల సమ్మేళనం.. సిద్దా, నీలంబరిల ప్రేమ

మెగాస్టార్ చిరంజీవి, కలువ కళ్ల సుందరి కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. దేవాదయ శాఖ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఏకంగా భారీ టెంపుల్ సెట్‌నే నిర్మించారు. ఆ మధ్య చిరంజీవి టెంపుల్‌కు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. మే 13న చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇందులో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా, మరో నక్సలైట్‌గా సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.
ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్ర పోషించగా, కొన్ని కారణాల వలన నక్సలైట్‌గా మారతాడట. అతని పాత్ర దాదాపు 45 నిమిషాలకు పైగా ఉంటుందని తెలుస్తుంది. ఇక చరణ్ సరసన నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటించింది. మారేడుమిల్లి పరిసరాలలో వీరిద్దరిపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఉగాది సందర్భంగా చిత్రం నుండి రామ్ చరణ్, పూజాల పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు చిరంజీవి ఆయుధమైనా …అమ్మాయి అయినా … సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. ఉగాది శుభాకాంక్షలు అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

