Ramcharan | డిసెంబర్లో రామ్చరణ్-బుచ్చిబాబు సినిమా షురూ
Ramcharan | అగ్ర హీరో రామ్చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్చరణ్ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.
Ramcharan | అగ్ర హీరో రామ్చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్చరణ్ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్లో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్తుందని తెలిసింది. ఈ సినిమాలో రామ్చరణ్ సరికొత్త మేకోవర్తో కనిపిస్తారని, ఆయన పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వ్రిద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

