నా గుండె ఆనందంతో కొట్టుకుంటున్నది
రజనీకాంత్ బేసిగ్గా అమితాబ్ అభిమాని. నటుడిగా తనపై బిగ్‌బీ ప్రభావం చాలా ఉందని పలు సందర్భాల్లో చెప్పారు కూడా. తమిళనాట సూపర్‌స్టార్‌గా ఉండికూడా బాలీవుడ్లో అమితాబ్‌తో కొన్ని సినిమాలు చేశారు రజనీ. మళ్లీ దాదాపు 33ఏళ ్లసుదీర్ఘ విరామం తర్వాత అమితాబ్‌తో ఆయన నటించబోతున్నాడు.
రజనీకాంత్ బేసిగ్గా అమితాబ్ అభిమాని. నటుడిగా తనపై బిగ్‌బీ ప్రభావం చాలా ఉందని పలు సందర్భాల్లో చెప్పారు కూడా. తమిళనాట సూపర్‌స్టార్‌గా ఉండికూడా బాలీవుడ్లో అమితాబ్‌తో కొన్ని సినిమాలు చేశారు రజనీ. మళ్లీ దాదాపు 33ఏళ ్లసుదీర్ఘ విరామం తర్వాత అమితాబ్‌తో ఆయన నటించబోతున్నాడు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందనున్న తన 170వ చిత్రంలో వీరిద్దరూ తెరను పంచుకోబోతున్నారు. ఈ విషయంపై సూపర్‌స్టార్ ఎక్స్(ట్విటర్) ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ‘ 33ఏళ్ల తర్వాత నా గురువు, మార్గదర్శకుడు, దిగ్రేట్ అమితాబ్‌గారితో నటించబోతున్నాను. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు తలైవా. ఇద్దరు సూపర్స్టార్లు తెరను పంచుకోబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇది అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా ఆనందాన్ని పంచే వార్తే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

