శాంతిస్థాపన కోసం..
అగ్ర నటుడు రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ ప్రధాన తారాగణం. క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
అగ్ర నటుడు రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ ప్రధాన తారాగణం. క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. సోమవారం టీజర్ ను విడుదల చేశారు. ఇందులో మొయిద్దీన్ భాయ్‌గా తనదైన ైస్టెలిష్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు రజనీకాంత్.
క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే భిన్న మతాలకు చెందిన ఇద్దరు యువకులు..వారి మధ్య తలెత్తే మతపరమైన సంవాదాల నేపథ్యంలో ట్రైలర్ సాగింది. మతాల మధ్య గొడవల్లో శాంతి కోసం మొయిద్దీన్ భాయ్ ఏం చేశాడనే అంశాన్ని ట్రైలర్లో చూపించారు. రజనీకాంత్ లుక్స్, ఆయన బాడీలాంగ్వేజ్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ముంబయి డాన్‌గా రజనీకాంత్ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: సుభాస్కరన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

