Rajinikanth | సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో వచ్చిన రజినీ.. వీడియో వైరల్
Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’(Vettayan) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో వేటగాడు పేరుతో విడుదల కానుంది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’(Vettayan) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో వేటగాడు పేరుతో విడుదల కానుంది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జరుగుతుంది. అయితే ఈ షూటింగ్లో పాల్గోనడానికి రజినీకాంత్ చెన్నై నుంచి కడపకు ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో వచ్చారు. ఇక కడపకు వస్తుండగా.. విమానంలో ఆయన కూర్చొన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తమిళ హీరో జీవా కూడా రజినీకాంత్‌తో ఫోటో దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. గత నెల ‘లాల్ సలామ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా అనంతరం టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తున్న రజినీ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.
#Thalaivar at flight ❤️❤️❤️❤️#Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #SuperStarRajinikanth𓃵 | #Jailer | #Thalaivar171 | #Jailer2 | #Vettaiyan | #superstar @rajinikanth pic.twitter.com/b443yrgcU0
— Suresh balaji (@surbalutwt) February 29, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

