స్టైలిష్ డాక్టర్ ధర్మన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘ధర్మన్' (ది డెడ్లీ డాక్టర్) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అగ్ర హీరో కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘ధర్మన్’ (ది డెడ్లీ డాక్టర్) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అగ్ర హీరో కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా రెండోషెడ్యూల్ మొదలైంది.
ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ మెడలో స్టెతస్కోప్‌తో ైస్టెలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రజనీకాంత్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుందని మేకర్స్ తెలిపారు. అన్బరివ్ ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

