shekar Glimpse | వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా..? రాజ’శేఖర్’ ఎంట్రీ కేక..టీజర్
టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ (Rajashekar) నటిస్తోన్న చిత్రం శేఖర్ (shekar) . ఈ మూవీ టీజర్‌ను (shekar Glimpse) మేకర్స్ విడుదల చేశారు.

జీవితారాజశేఖర్ (Jeevitha Rajashekar) స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ (Rajashekar) నటిస్తోన్న చిత్రం శేఖర్ (shekar) . ఈ మూవీ టీజర్‌ను (shekar Glimpse) మేకర్స్ విడుదల చేశారు. ‘అరకు బంగ్లాలో వృద్ద దంపతులు దారుణ హత్య..సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్పీ ప్రాథమిక విచారణ చేపడుతున్నారు..’అనే సంభాషణలతో మొదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరి గురించి వెయిట్ చేస్తున్నాడీయన..అని ఓ వ్యక్తి అడుగుతుండగా..మీకు తెలియదా సార్ కొన్ని రోజుల క్రితం రిజైన్ చేశాడే శేఖర్ అని అతడి కోసం వెయిటింగ్..అని మరో వ్యక్తి చెబుతున్నాడు. వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా..? వాడు చేసేది మనకు చెప్పాడా..? ‘ అంటూ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ శేఖర్ రోల్ గురించి చెబుతున్న సంభాషణలు కొత్తగా సాగుతూ క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
గరుడ వేగతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ సారి సాల్ట్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్‌గా బుల్లెట్‌పై వస్తూ కొత్తగా కనిపిస్తున్నాడు. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ కు ఈ సినిమా బ్రేక్ ఇవ్వడం ఖాయమని టీజర్ చెబుతోంది. రాజశేఖర్ 91వ సినిమాగా వస్తున్న ‘శేఖర్’ మూవీని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Nithya Menon | స్కై లాబ్ మూవీ ట్రైలర్ లాంచ్‌లో నిత్య మేనన్..
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

