ఎనిమిది స్కెచ్‌లు రెడీ..
రాజమౌళీ సినిమా అంటే ప్రీప్రొడక్షన్ పనులే ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ డీటైల్డ్‌గా రీసెర్చ్ చేసి, పాత్ర స్కెచ్‌లే కాదు, వాళ్లు వాడే ఆయుధాల స్కెచ్‌లూ, వాళ్ల కాస్టూమ్స్‌కి సంబంధించిన స్కెచ్‌లూ, స్టోరీ బోర్డ్.. ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని, అన్ని అనుమానాలనూ నివృత్తి చేసుకొని పూర్తి క్లారిటీతో రంగంలోకి దిగుతారు రాజమౌళి.
రాజమౌళీ సినిమా అంటే ప్రీప్రొడక్షన్ పనులే ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ డీటైల్డ్‌గా రీసెర్చ్ చేసి, పాత్ర స్కెచ్‌లే కాదు, వాళ్లు వాడే ఆయుధాల స్కెచ్‌లూ, వాళ్ల కాస్టూమ్స్‌కి సంబంధించిన స్కెచ్‌లూ, స్టోరీ బోర్డ్.. ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని, అన్ని అనుమానాలనూ నివృత్తి చేసుకొని పూర్తి క్లారిటీతో రంగంలోకి దిగుతారు రాజమౌళి.
ఆయన వంద శాతం సక్సెస్‌లో ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం మహేశ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ చకచకా సాగుతున్నది. అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ట్రెజర్ హంట్ మూవీగా ఈ చిత్రాన్ని రాజమౌళీ తెరకెక్కిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారతీయ సినిమా చూడని కొత్త ప్రపంచాన్ని రాజమౌళీ ఆవిష్కరించబోతున్నారని ఇటీవలే విజయేంద్రప్రసాద్ మీడియాతో చెప్పారు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ దగ్గర్నుంచి, పాత్రధారుల గెటప్పుల వరకూ అన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా రాజమౌళీ చూసుకుంటున్నారని సమాచారం.
ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని కొత్త లుక్‌లో ఇందులో మహేశ్ కనిపించనున్నారట. ఈ లుక్‌కి సంబంధించిన ఎనిమిది స్కెచ్లను రాజమౌళీ సిద్ధం చేశారట. ఆ లుక్స్‌తో త్వరలో మహేశ్‌కి టెస్ట్ ఫొటో షూట్ చేయనున్నారని తెలిసింది. అందులో ఒక లుక్‌ని ఖరారు చేస్తారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను రాజమౌళీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటిస్తుంటారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ని ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

