Rajamouli Dance | ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేసిన రాజమౌళి దంపతులు.. వీడియో
Sri Simha | ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani) ఇంట్లో పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా (Sri Simha) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
Sri Simha | ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani) ఇంట్లో పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా (Sri Simha) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) మనవరాలు రాగ మాగంటి (Raaga Maganti)ని వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే.
దుబాయ్‌లో వీరి పెళ్లి జరగబోతుండగా.. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. సంగీత్ వేడుక జరుగగా.. ఈ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి తన డాన్స్‌తో అలరించాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు రాజమౌళి దంపతులు కలిసి స్టెప్పులేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రాజమౌళి తన భార్యతో కలిసి సరదాగా డాన్స్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Maverick director Rajamouli garu and his better half Rama garu, steal the show with their graceful dance at Simha Koduri’s reception!🔥
Pure couple goals. ❤😍#Rajamouli #RamaRajamouli #Familyevent #Ragalahari pic.twitter.com/MWeumRC5lI
— Ragalahari (@Ragalahariteam) December 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

