మార్కండేయుని వేట మొదలైంది
తేజస్ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజా మార్కండేయ’. ‘వేట మొదలైంది’ ఉపశీర్షిక. బన్నీ అశ్వంత్ దర్శకుడు.
తేజస్ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజా మార్కండేయ’. ‘వేట మొదలైంది’ ఉపశీర్షిక. బన్నీ అశ్వంత్ దర్శకుడు. శ్రీధర్ సామా, వెంకట్ గౌడ్ పంజాల కలిసి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
ప్రముఖ నటుడు సుమన్, నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఇంకా గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. 90శాతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

