పోర్న్ మూవీస్ కేసు.. జ్యుడీషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా

న్యూఢిల్లీ: అశ్లీల చిత్రాలను రూపొందించాడన్న కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అతనితోపాటు రియాన్ థార్ప్ అనే మరో వ్యక్తికి కూడా కస్టడీ విధించింది ఎస్‌ప్లనాడె కోర్టు. అంతకుముందు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందించి వాటిని కొన్ని యాప్స్ ద్వారా అప్లోడ్ చేసేవారని రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందిస్తున్నారన్న ఫిర్యాదుపై గత ఫిబ్రవరిలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు విషయంలోనే రాజ్‌కుంద్రాను సోమవారం అరెస్ట్ చేశామని ముంబై సీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

