మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అ’. సాయి బాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్నారు.
ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ సినిమాలోని ‘ఇదేనా ఇదేనా..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల స్వరపరచిన ఈ పాటను షణ్ముఖ భరద్వాజ్ ఆలపించారు. సుమన్ చిక్కాల రచన చేశారు.
ఓ అమ్మాయి అదృశ్యం నేపథ్యంలో ఆమెను అన్వేషిస్తూ సాగే మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇదని, హీరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. ఆద్యంతం ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచే సినిమా ఇదని హీరో రాహుల్ విజయ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, దర్శకత్వం: సాయి బాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

