యాక్షన్ ఎంటర్టైనర్ ‘రుద్రుడు’
రాఘవ లారెన్స్, ప్రియ భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రుద్రుడు’. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు కతిరేసన్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై ఠాగూర్ మధు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
రాఘవ లారెన్స్, ప్రియ భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రుద్రుడు’. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు కతిరేసన్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై ఠాగూర్ మధు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ…‘ఈ కథను దర్శకుడు కతిరేసన్ అద్భుతంగా చెప్పారు. ఇందులో కుటుంబ నేపథ్యం ఆకట్టుకుంటుంది. మదర్ సెంటిమెంట్ కదిలిస్తుంది. మాస్, యాక్షన్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. నాయిక ప్రియ భవానీ శంకర్ క్యారెక్టర్ బాగుంటుంది. మూడేండ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మీ ముందుకొస్తున్నాను. సినీ ప్రయాణం కొనసాగిస్తూనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను’ అని అన్నారు. నిర్మాత ఠాగూర్ మధు మాట్లాడుతూ…‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న చిత్రమిది. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. లారెన్స్ కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

