Raai Laxkshmi | నవంబరు 28న థియేటర్లోకి రానున్న రాయ్ లక్ష్మీ ‘జనతాబార్’!
JanataBar | ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'జనతాబార్'.
JanataBar | ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘జనతాబార్’. రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో, అశ్వర్థ నారాయణ సమర్పణలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ: స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై, ఆ క్రీడా విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు (సెక్సువల్ హరాస్మెంట్) చరమగీతం పాడటానికి పోరాడిన ఒక మహిళ కథే ఈ సినిమా. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ పాత్ర ఎంతో శక్తిమంతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు, సమాజానికి మంచి సందేశంతో పాటు మహిళల్లో చైతన్యం నింపే సినిమా ఇది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో ఎంతో శక్తివంతమైన పాత్రను పోషించారు. తప్పకుండా ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
తారాగణం & సాంకేతిక నిపుణులు:
నటీనటులు: రాయ్ లక్ష్మీ, అమన్ ప్రీతి సింగ్, దీక్ష పంత్, శక్తికపూర్, అనూప్ సోని, ప్రదీప్ రావత్, సురేష్ భూపాల్ తదితరులు.
పాటలు: రాంబాబు గోసాల, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్ తేజ.
ఫోటోగ్రఫీ: చిట్టిబాబు.
సంగీతం: వినోద్ యజమాన్య.
రచయిత: రాజేంద్ర భరద్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

