Pushpa The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా ప్రేక్షకులతోపాటు వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఈ మూవీ అప్డేట్స్ కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. వారి కోసం మైత్రీ మూవీ మేకర్స్ టీం అదిరిపోయే స్టన్నింగ్ వార్తను రెడీ చేస్తోంది. పుష్ప మాస్ జాతర షురూ..ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు రాబోతుందని తెలియజేశారు.
ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ లోడింగ్.. అంటూ మేకర్స్ తెలియజేశారు. ఇంతకీ పుష్పరాజ్ నుంచి ఏ అప్డేట్ రాబోతుందో.. నంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరికొన్ని గంటల్లో పుష్పరాజ్ టీం ఏసర్ప్రైజ్ ఇస్తుందో తెలిసిపోతుంది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ షూటింగ్ కోసం వైజాగ్‌లో ల్యాండ్ అయిన విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. లాంగ్ హెయిర్, గడ్డం, బ్లాక్ గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపించి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. పుష్ప రాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మళ్లీ వస్తున్నాడు.. అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్నసీక్వెల్ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నామరోసారి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ రోల్లో కనిపించనుంది . పార్టు 2లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఫస్ట్ పార్టును మించిపోయేలా అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
#PushpaMassJaathara begins today 🔥🔥
Most awaited announcement today at 4:05 PM 💥💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2024
#VizagGaddaAlluArjunAdda
His smile speaks everything…Showing his love to his fans through smile ☺️#AlluArjun𓃵 #VizagGaddaAlluArjunAdda #Pushpa2TheRule #Pushpa pic.twitter.com/bWfpTsApJ1
— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) March 10, 2024
BOSS is AArriving @alluarjun 🔥#Pushpa2TheRule 🥵🥵🔥#VizagGaddaAlluArjunAdda#Pushpa2TheRule pic.twitter.com/0IV0dFRBkH
— GlobalTrending24 (@GlobalTrendng24) March 10, 2024
Handsome & Stylish Hunk ♥️#VizagGaddaAlluArjunAdda#Pushpa2TheRule @alluarjun pic.twitter.com/TxtKePubzX
— Allu Arjun Taruvate Evadina (@AATEofficial) March 10, 2024
Behind the Scenes of Pushpa The Rise from the Forest Action Sequence 🔥
Cinematography By Kuba Brozek
It’s time for #Pushpa2TheRule ✊🏻💥
Bring it on @PushpaMovie , everyone is waiting here @imsarathchandra @SKNonline#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/KJFhzFnaNi
— Pushpa2TheRule 🧢 (@uicaptures) February 7, 2024
Exclusive : #Pushpa2TheRule Again Item Song For Bollywood Actress Join ✅
Follow For @MovieTamil4
Shooting Going On “Ramoji Film City”#Pushpa2 Item Song dancing #KritiSanon And #DishaPatani are being bandied about. #Samantha This Part 🚫 Join#PushpaTheRule #AlluArjun… pic.twitter.com/plKjPValrJ
— Movie Tamil (@MovieTamil4) January 9, 2024
పుష్ప ది రూల్ రిలీజ్ అప్డేట్ లుక్ ..
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
చిన్నారులతో సుకుమార్..
When you see the Light in the Dark… Welcome to the Dark side🔥
~ @aryasukku sirIn Cinemas 15 August 2024 💥#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/9R1YMQoctC
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
Behind the Scenes ❤️🔥
icon star ⭐ @alluarjun and all the supporting cast members 🔥
Action Episode 💥
Cinematography By Kuba Brozek#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/7nru2pxhcu
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
పుష్పరాజ్ ఎక్కడ..?